12 May, 2026 | 10:57 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

బీసీ కమిషన్‌కు ధన్యవాదాలు: టీజీవో

05-02-2025 02:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ప్రభుత్వానికి, బీసీల రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందజేసిన రాష్ట్ర బీసీ కమిషన్‌కు టీజీవో రాష్ట్ర కార్యదర్శి ఏ సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనవెంట టీజీవో హైదరాబాద్ సంఘం అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్, సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, చంద్రజ్యోతి ఉన్నారు.