17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఆ రోజే సంతాన ప్రాప్తిరస్తు

12-10-2025 01:21 AM

విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం పాత్రలో న వ్వించబోతున్నారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్‌గౌడ్, తాగుబోతు రమేశ్, అనిల్ గీలా, సద్దాం తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

నేటి సమాజంలో యువ దంపతులు ఎదుర్కొంటు న్న ఓ సమస్య నేపథ్యంగా పూ ర్తిస్థాయి వినోదాత్మకంగా దర్శకుడు ఈ చి త్రాన్ని తీర్చిదిద్దారు. ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయనున్నట్టు మే కర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు. 

ఈ చిత్రానికి సంగీతం: సునీ ల్ కశ్యప్; నేపథ్య సంగీతం: అజయ్ అరసాడ; మాటలు: కల్యాణ్ రాఘ వ్; సినిమాటోగ్రఫీ: -మహిరెడ్డి పం డుగుల; ప్రొడక్షన్ డిజైన్: శివకుమార్ మచ్చ; నిర్మాతలు: మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి; స్టోరీ, స్క్రీన్‌ప్లే: సంజీవ్‌రెడ్డి, షేక్ దావూద్; దర్శకత్వం: సంజీవ్‌రెడ్డి.