9 May, 2026 | 5:35 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

ఒలింపిక్స్‌లో మా లక్ష్యం అదే

17-08-2024 12:00 AM

పారిస్: రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పాల్గొనబోయే అథ్లెట్ల సంఖ్యను పెంచడమే తమ ముందున్న లక్ష్యం అని భారత ఒలింపిక్ చీఫ్ దే మిషన్ గగన్ నారంగ్ అన్నాడు. ఆయన మాట్లాడుతూ... ‘పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారిని నేను అభినందిస్తున్నా. మరిన్ని పతకాలు సాధిస్తే బాగుండని నాకు అనిపించింది. చాలా ఈవెంట్లలో చివర్లో పతకాలు చేజారిపోయాయి. ఈ విషయాల నుంచి మేము మరింత నేర్చుకుంటాం. మరింత మెరుగైన ప్రదర్శన ఎలా చేయొచ్చో చర్చిస్తాం’ అని నారంగ్ తెలిపారు.