18 July, 2026 | 12:57 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

నిందితుడిని అరెస్ట్ చేయాలి

27-10-2024 12:16 AM
  1. వివిధ పార్టీలు, కుల, ప్రజా సంఘాల నాయకుల
  2. చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు 

గద్వాల(వనపర్తి), అక్టోబర్ 26 (విజయక్రాంతి): దొంగతనం నెపం మోపి బాలిక ఆత్మహత్యకు కారుకుడైన సీడ్ వ్యాపారి బండ్ల రాజశేఖర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కుల, ప్రజా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎస్పీ శ్రీనివాస రావుకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలికను ఇంట్లో వెట్టి చేయించుకోవడంతోపాటు దొంగతనం నెపం మోపడం, ఫోన్ ఫిర్యాదుకు స్పందించి విచారణ చేపట్టిన మల్దకల్ పోలీసులపై సమగ్ర విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలను చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.