13 June, 2026 | 8:42 AM

ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు

15-12-2025 12:23 AM

నిజామాబాద్ డిసెంబర్ 14: (విజయక్రాంతి) : నిజామాబాద్ రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా తన సొంత గ్రామం అమృతపూర్ లో నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారి తన ఓటు హక్కు వినియోగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడాలని ఆయన కోరారు. ఆదివారం తన సొంత గ్రామం అమృత పూర్ లో ఓటు హక్కు వినియోగించు కునాన్నను అని తెలిపారు. తమ గ్రామానికి సేవ చేసే వారికీ తన సంపూర్ణ మద్దతు ఇప్పుడు ఉంటుంద ని మే స్కూల్ జారీ తెలిపారు.