calender_icon.png 8 November, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన కలెక్టర్

08-11-2025 05:26:30 PM

భూత్పూర్: మండలంలోని హస్నాపూర్ గ్రామంలో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మూసాపేట మండలం వేముల గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ రెడ్డ పార్థివదేహానికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శ్రద్దాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వపరంగా రావలసిన బెనిఫిట్స్ అందించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిషన్ తదితరులు ఉన్నారు.