22 July, 2026 | 8:57 PM

Breaking News

తాండూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ భాస్కర్   •   కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం   •   సొసైటీ డైరెక్టర్ గా శ్రీకాంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి   •   పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాం.. రోగాలను తరిమికొడదాం   •   రామాలయానికి ఆటోమేటిక్ టెంపుల్ బెల్ టైమర్ విరాళం   •   రాహుల్‌ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళన   •   ప్లాస్టిక్ దుకాణాలపై అధికారుల దాడులు   •   ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   సేంద్రీయ సాగుపై రైతులతో ముఖాముఖి   •   వర్షాకాల వ్యాధులపై అప్రమత్తత   •  

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

29-05-2026 01:46 AM

ముస్లిం మైనారిటీ నాయకులు 

చేగుంట, మే 28: చేగుంట మండల కేంద్రంలోని ఈద్గాలో బక్రీద్ సందర్భంగా ముస్లింలు శాంతియుత వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం  ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ  ఆవును జాతీయ జంతువుగా ప్రక టించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

దేశంలో ఆవుల పేరుతో జరుగుతున్న, దాడుల నేపథ్యంలో బక్రీద్ సందర్భంగా ఎవరూ ఆవులను బలి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. జాతీయ పక్షి నెమలి మాదిరిగానే ఆవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలనిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ ఈమమ్ అన్వార్ ఉల్ హాక్, నాయ బ్ సదర్ రహేమోద్దీన్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.