22 July, 2026 | 9:08 PM

Breaking News

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు   •   వర్షపు నీటిని వలసి పట్టుకుందాం   •   విద్యార్థులపై లాఠీ చార్జి చేసినందకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజీనామా చేయాలి   •   తాండూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ భాస్కర్   •   కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం   •   సొసైటీ డైరెక్టర్ గా శ్రీకాంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి   •   పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాం.. రోగాలను తరిమికొడదాం   •   రామాలయానికి ఆటోమేటిక్ టెంపుల్ బెల్ టైమర్ విరాళం   •   రాహుల్‌ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళన   •   ప్లాస్టిక్ దుకాణాలపై అధికారుల దాడులు   •  

ప్లాస్టిక్ దుకాణాలపై అధికారుల దాడులు

22-07-2026 08:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై మున్సిపల్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ అమ్ముతున్న దుకాణాలకు జరినామ విధించారు. ప్లాస్టిక్ను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. పేపర్ బ్యాగులు అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి బాబు సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రజిని మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు