1 July, 2026 | 11:08 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మహానుభావులు ‘మన మాణిక్యాలు’

14-05-2024 12:00 AM

తెలంగాణలో ఇప్పటికీ రావలసినంత గుర్తింపుకు నోచుకోకుండా ‘మట్టిలో మాణిక్యాలు’ వలె నిగూఢంగా ఉండిన మన మహానుభావులు ఎందరో వున్నారు. వారిని గురించి ‘విజయక్రాంతి’ సాహిత్యం పేజీ (అక్షర)లో పరిచయం చేస్తుండటం అభినందనీయం. ప్రాచీన తెలుగు సాహిత్యం, కవులు, రచయితలను గురించి తెలియజేప్పే ఈ శీర్షిక పోటీ పరీక్షార్థులకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తం. గుణాఢ్యుడు, హాలుడు, మల్లియ రేచనల గొప్పతనాన్ని తెలుసుకున్నాం. రచయితకు, ఎడిటర్‌కు అభినందనలు.

 ఆర్. వంశీధర్, హుస్నాబాద్