calender_icon.png 7 May, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో అధునాతన ది హైవ్ డ్రైవ్- ఇన్- సమ్మర్ బ్రిస్ట్రో కేఫ్ ప్రారంభం

06-05-2025 12:00:00 AM

ఖైరతాబాద్, మే 5 (విజయక్రాంతి): సౌదీలో ప్రముఖ హోటల్స్ కలిగిన మహమ్మద్ అబ్దుల్ మోహిత్ హైదరాబాద్‌లో కొంతమంది వ్యాపారస్తులతో కలిసి  విశాలవంతమైన అధునాతన వంటకాలతో, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో హైవ్ డ్రైవ్- ఇన్- సమ్మర్ బ్రిస్ట్రో కేఫ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అన్ని రకాల సౌదీ వంటకాలను హైదరాబాద్‌లో తయారుచేసి రుచికరమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ప్ర జలకు  అందుబాటులోనికి తీసుకొని వచ్చామన్నారు. హోటల్ ప్రారంభ కార్యక్రమానికి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు తదితరులు హాజరయ్యారని తెలిపారు.