calender_icon.png 20 May, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శప్రాయుడు పుచ్చలపల్లి సుందరయ్య

20-05-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే19 (విజయక్రాంతి): పుచ్చలపల్లి సుందరయ్య  ప్రతి ఒక్క-రికీ ఆదర్శప్రాయుడని సీపీఎం జిల్లా కా ర్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ అన్నారు. సోమవారం ఆయన 40వ వర్ధంతి ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధ-ర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో కమ్యునిస్టు పార్టీ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  నాయకులు కోట శ్రీనివాస్, రాజేం దర్, కార్తిక్, టీకానంద్ తదితరులు ఉన్నారు.