18 March, 2026 | 3:56 AM

ఓటముల పరంపర మొదలు

04-11-2024 12:00 AM

ఆస్ట్రేలియా ఏ చేతిలో ఓడిన యువ భారత్

మాకే: ఆసీస్ టూర్‌లో మొదటి ఓట మి ఎదురైంది. ఇంకా సీనియర్ జట్టు ఆసీస్ గడ్డ మీద అడుగుపెట్టకుండానే ఓటమెలా అని ఆలోచిస్తున్నారా.. ఓటమికి గురైంది యువ భారత్. ఆసీస్ ఏ తో అనధికార టెస్టు ఆడుతున్న ఇండి యా ఏ తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడా తో పరాజయం పాలయింది. నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ సమరం మొదలు కానున్న నేపథ్యంలో ఆ టూర్‌కు ఎంపికైన కొద్ది మంది యువకులు ఇందులో ఆడుతున్నారు.