calender_icon.png 11 October, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ తప్పకుండా పాటించాలి

11-10-2025 01:22:58 AM

అలంపూర్ అక్టోబర్ 10:విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భో జనం అందించాలని అలాగే ప్రతిరోజు క్ర మం తప్పకుండా మెనూ పాటించాలని ఎం ఈఓ శివప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయ న బోరవెల్లి గ్రామంలోని ఎంపీ యుపీఎస్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించి విద్యార్థుల సా మర్థ్యాలను పరీక్షించారు. ఏడవ తరగతి వి ద్యార్థులకు గణితం బోధించారు.అనంతరం ఉపాధ్యాయులకు తగు సూచనలు చేసినట్లు ఎంఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు