3 July, 2026 | 10:57 AM

కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

24-09-2024 02:35 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి):  నిజామాబాద్ జి ల్లాలోని వర్ని అగ్రికల్చర్  మార్కెట్ కమిటీకి నూతన పాలక వర్గాన్ని ప్ర భుత్వం ప్రకటించింది. చైర్‌పర్సన్ గా కులకర్ణీ సురేష్, వైస్ చైర్‌పర్సన్‌గా కె. లక్ష్మణ్‌ను నియమిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటీ వరకు రాష్ట్రంలో 71 వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియ మించినట్లు  మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.