17 July, 2026 | 9:00 PM

Breaking News

ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •  

పశువుల కొవ్వుతో నూనె తయారీ

02-06-2024 02:55 AM

ఇద్దరిపై కేసు నమోదు 

గద్వాల (వనపర్తి), జూన్ 1 (విజయక్రాంతి): పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. ఎస్సై విజయభాస్కర్ కథనం ప్రకారం.. గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన అగ్గిరాముడు, అతని కూతురు శ్రావణితో కలిసి కొంతకాలంగా పశువుల ఎముకలు, కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రతి ఆదివారం పశువులను వధించి, వాటి మాంసం విక్ర యించి.. మిగిలిన కొవ్వు, ఎముకలతో నూనె తయారుచేసేవారు. విషయాన్ని గమనించిన కాలనీ వా సులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివా రం పోలీసులు నూనె తయారు చే స్తున్న కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.