10 June, 2026 | 3:08 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

అయిజ మునిసిపల్‌లో ప్రశాంతంగా ముగిసిన బిఫారాల కసరత్తు

04-02-2026 12:00 AM

అయిజ ఫిబ్రవరి 3: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీలో ఎటువంటి ఒడిదుడుకులు, వత్తిడిలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని మునిసిపల్ మేనేజర్ అశోక్ రెడ్డి అన్నారు. మొత్తం 103 నామీనేషన్లు దాఖాలు చేయగా అందులో 40 నా మినేషన్లు ఉపసంహారణ చేసుకున్నారని ప్రస్తుతం నామినేషన్ వేసిన 63 మంది అ భ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన అన్నారు.ఈ నెల 11 న ఓటింగ్ 13 ఫలితాలు వెలువడతాయని అన్నారు.