10 June, 2026 | 4:10 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

04-02-2026 12:00 AM

పెబ్బేరు ఫిబ్రవరి 3 : మండల పరిధిలోని కంచిరావుపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతమైన భో జనం అందించాలని మంగళవారం గ్రామ సర్పంచ్ అరుణ జైపాల్ ఆకస్మాసికంగా తన కి చేయడం జరిగింది, ఈ సందర్భంగా మె నూ ప్రకారంగా భోజనము, కూరగాయలు మంచిగా వండుతున్నారని విద్యార్థులను అ డిగి తెలుసుకుని ఆమె విద్యార్థులకు భోజ నం వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు వార్డ్ సభ్యులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.