9 May, 2026 | 10:45 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి

27-11-2024 06:49 PM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్..

కోదాడ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ అన్నారు. కోదాడ మండలంలోని నల్లబండగూడెం, బండపాలెం, తమ్మరలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ధాన్యం నిల్వలను పరిశీలించారు. బస్తాల నాణ్యత ఎలా ఉందో చూశారు. అక్కడి సిబ్బంది, రైతులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ సూర్యనారాయణ, తహశీల్దార్ వాజిద్ అలీ, ఎంపీడీవో రామచంద్రరావు, ఏఓ రజిని, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పద్మజ, అంబేద్కర్, సొసైటీ సీఈఓ జొన్నలగడ్డ కృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.