23 June, 2026 | 10:41 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

చిరంజీవి పాత్రను పిలిచే పేరే టైటిల్!

25-04-2026 12:46 AM

ఏప్రిల్ 11న లాంచ్ అయిన ఈ మూవీ షూటింగ్ ఇదే నెల 20వ తేదీనే ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణం గా మే నెలకు వాయిదా పడింది. ప్రస్తుతానికి ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే పేరును పరిశీలిస్తున్నారట మేక ర్స్. బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో చిరంజీవి పాత్ర శక్తిమంతంగా ఉం టుందని, ఆ క్యారెక్టర్‌ను అందరూ కాకాజీ అని పిలుస్తారని, అందుకే ఆ పేరునే టైటి ల్‌గా ఖరారు చేశారని టాక్.