28 August, 2026 | 8:04 PM

Breaking News

సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •  

రాఖీ వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ

28-08-2026 06:20 PM

అచ్చంపేట: రాఖీ పౌర్ణమి సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ తన సోదరీమణులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రాఖీ పౌర్ణమి సోదరసోదరీమణుల ప్రేమ, అనుబంధానికి ప్రతీక అని పేర్కొంటూ.. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.