1 April, 2026 | 2:20 PM

Breaking News

లోక్‎సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు   •   ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •  

ఆగని తిలక్ సునామీ

30-11-2024 12:00 AM
  1. హైదరాబాద్ ఘన విజయం
  2. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20

ఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ తిలక్ వర్మ (51*) అర్ధ సెంచరీతో చెలరేగాడు. సౌరాష్ట్ర 43 పరుగులతో, హిమాచల్ ప్రదేశ్ మూడు వికెట్లతో, ఆంధ్ర 75 పరుగులతో, కేరళ 43 పరుగులతో, చంఢీగర్ 9 వికెట్లతో, విదర్భ 8 వికెట్లతో, ఢిల్లీ 4 వికెట్లతో, బరోడా 7 వికెట్లతో, యూపీ 4 వికెట్లతో, గుజరాత్ 19 పరుగులతో, ఎంపీ 6 వికెట్లతో, కర్ణాటక 8 వికెట్లతో, జార్ఖండ్ 10 వికెట్లతో, రాజస్థాన్ 9 వికెట్లతో, పాండిచ్చేరి 16 పరుగులతో, సర్వీసెస్ 106 పరుగుల తేడాతో విజయం సా ధించాయి. మిజోరాం-పంజాబ్ మ్యాచ్ డ్రాగా ముగియగా.. పం జాబ్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.