15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సంక్షేమ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి

07-02-2026 01:35 AM

కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, ఫిబ్రవరి 6(విజయ క్రాంతి) :సం క్షేమ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా చూడాలని కలెక్టర్ రాహు ల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో సంక్షేమ బా లుర వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వసతి గృహాల్లో గదులను, వంటలను పరిశీలించారు. విద్యా బోధన, హాస్టల్ పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురుంచి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థుల నైపుణ్యాల ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వి ద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూ సుకోవాలని, వసతి గృహాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావా లన్నారు.