13 July, 2026 | 5:44 PM

Breaking News

పాఠశాల ఆవరణలో మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని నిలిపివేయాలి   •   ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ   •   ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణింపు   •   జాతీయ నులిపురుగుల మాత్రల పంపిణీ   •   కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •  

మాక్రాన్‌ను చెంపపై కొట్టిన సతీమణి!

27-05-2025 01:05 AM

సోషల్ మీడియాలో వీడియో వైరల్

న్యూఢిల్లీ, మే 26: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఆయన సతీమణి బ్రిగిట్టే చెంపదెబ్బ కొట్టినట్టు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. నాలుగు రోజుల ఆగ్నేయాసి యా పర్యటనలో భాగంగా ఆదివా రం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు మాక్రాన్ దంపతు లు చేరుకున్నారు. విమానం డోర్ తెరవగానే మాక్రాన్‌ను ఆయన సతీమణి చెంపదెబ్బ కొట్టినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.