30 July, 2025 | 10:30 AM
12-10-2024 02:00:28 AM
ఖమ్మం, అక్టోబర్ 11 (విజయక్రాంతి): నేలకొండపల్లి మండల కేంద్రంలోని సెల్‌ఫోన్ దుకాణంలో గురువారం అర్ధరాత్రి రూ.70వేల విలువైన సెల్‌ఫోన్లు చోరీ అయ్యాయి. దుకాణం షట్టర్ పగులగొట్టిన దుండగులు సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు.
30-07-2025