31 March, 2026 | 6:12 PM

Breaking News

దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు   •   మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా   •   పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి   •   ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్   •   మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్   •   కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు   •   ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి   •   బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   •   ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు   •   పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు   •  

వెల్దుర్తి మండలంలో దొంగల బీభత్సం

06-11-2024 12:52 PM

8 ఇండ్లలో దోపిడీ 6 తులాల బంగారం, 30 తులాల వెండి, 70 వెల రూపాయల నగదు దోపిడీ                       

వెల్దుర్తి (విజయక్రాంతి): మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో గల ఉప్పు లింగాపూర్ గ్రామంలో నిన్న రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. గ్రామంలో ఒకే రోజు 8 ఇండ్లలో దోపిడీ చేసి ఆరు తులాలు బంగారం, 30 తులాల వెండి, 70 వేల నగదును ఎత్తుకెళ్లిన్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో క్లోజ్ టీం రప్పించి దర్యాప్తు ప్రారంభించారు. మండలంలో ఇలా వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు కొంత ఆందోళన ఉన్నారు.