15 April, 2026 | 12:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ మృతి

27-02-2026 01:02 AM

చేగుంట, ఫిబ్రవరి 26: చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మాసాయిపేట్ మండలం బొమ్మారం గ్రామానికి చెందిన మెట్టెల నాగరాజు(36) ట్రాక్టర్ పై రైల్వే ట్రాక్ పనులకు వాటర్ సప్లై చేస్తుండగా బుధవారం ప్రమాదవశాత్తు టాక్టరు, ట్యాంకర్ బోల్తాపడింది. బలమైన గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని తండ్రి మట్టెల నర్సిములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.