Breaking News

టిఆర్‎టియుటిఎస్ సోనాల మండల శాఖ ఎన్నిక

23-08-2026 | 05:21pm

బోథ్. ఆగస్ట్ 23(విజయ క్రాంతి): పంచాయతీ రాజ్ సోనాల మండల టీచర్స్ యూనియన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా డి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులుగా పుట్ట శేఖర్, మహిళ అసోసియేట్ అధ్యక్షులుగా పుష్పలత, ఉపాధ్యక్షుడిగా శంకర్, మహిళ ఉపాధ్యక్షులుగా అనూష, కార్యదర్శిగా దీపక్, మహిళా కార్యదర్శిగా శైలజలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారు ఉపాధ్యాయుల సమస్యలపైన అలుపెరుగని పోరాటం చేస్తామని ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

మరిన్ని వార్తలు