20-02-2026 03:42:07 PM
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎంపికైన దర్ని మదూకర్ ను శుక్ర వారం తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం (TRVS) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘపు హనుమంతు, ఉపాధ్యక్షులు ముస్కే చందర్, మందమర్రి పట్టణ క్యాషియర్ మామిడి రమేష్, బీజోన్ పట్టణ అధ్యక్షుడు నడిగోట తిరుపతి, నస్పూర్ మండల అధ్యక్షులు కొత్తకొండ రామస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పాయిరాల శంకర్, కొండపర్తి బాపు, కొండపర్తి రవి, పాయిరాల ఇందూర్, పాయిరాల శ్రీనివాస్, పాయిరాల సంపత్, తదితరులు పాల్గొన్నారు.