20 May, 2026 | 5:45 PM

స్వప్న హాస్పిటల్ 7 కేజీల కంతి తొలగింపు

20-05-2026 04:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సప్న మల్టీస్పెషల్ హాస్పిటల్లో బుధవారం ఓ మహిళ కడుపులో నుంచి ఆపరేషన్ ద్వారా 7 కేజీల కంతిని తొలగించినట్లు వైద్యులు డాక్టర్ లాలం శశికాంత్ తెలిపారు. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కి చెందిన గిరిజన మహిళ తీవ్ర కడుపునొప్పుతో ఆస్పత్రికి రావడం జరిగిందన్నారు. పరీక్షలు నిర్వహించగా ఆమె కడుపులో కంతి ఉన్నట్లు గుర్తించి వివరించారు. డాక్టర్ గిరీష్ తాను స్వయంగా ఆపరేషన్ ద్వార కత్తి తొలగించడం జరిగిందని వివరించారు రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు వివరించారు.