కళ్యాణి ప్రాజెక్ట్ వాగు కదిలింది
29-07-2026 02:49 PM
రెండు గేట్లు ఎత్తివేత
ఎల్లారెడ్డి జులై 29 (విజయక్రాంతి): గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కళ్యాణి ప్రాజెక్ట్ లోకి భారీగా వరద చేరడంతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిగా నిండి నీరు పొర్లి పొంగడంతో, నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిపారుదల శాఖ అధికారులు, రెండు గేట్లు ఎ త్తి నీరును దిగువకు వదిలేశారు.దాంతో రైతులు,సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






