7 September, 2026 | 1:07 PM

కరాటే జాతీయ పోటీలో తుంగతుర్తి విద్యార్థుల సత్తా

07-09-2026 | 11:05am

2 స్వర్ణ పథకాలు, 3 వెండి పథకాలు, 6 కాంక్ష పథకాలు

కరాటే మాస్టర్ బొంకూరి అరుణకు ప్రత్యేక అభినందనలు

తుంగతుర్తి (విజయ క్రాంతి): కరాటే జాతీయ పోటీల(Karate National Competitions)లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి విద్యార్థులు మరోమారు ప్రతిభ కనబరిచారు. 2 స్వర్ణ పథకాలు, మూడు వెండి పథకాలు 6 కాంస్య పథకాలు తోపాటు ప్రశంసా పత్రాల పొందడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం(Gachibowli Indoor Stadium)లో నిర్వహించిన తైక ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 తుంగతుర్తి విద్యార్థులు సత్తా చాటారు.

కరాటే ప్రత్యేక శిక్షణ నైపుణ్యా రాలు బొంకూరి అరుణ శిక్షణ విభాగంలో, ప్రతిరోజు శిక్షణ పొందుతూ నా విద్యార్థులతో పాటు, ఫ్రీ కోచింగ్ తీసుకున్నా కస్తూర్బా గాంధీ విద్యార్థులు ఎన్నో మెడల్స్ సాధించడం పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలియజేశారు

మరిన్ని వార్తలు