8 June, 2026 | 7:38 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

06-11-2024 11:30 AM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని ఎస్ ఆర్ ఆర్ కళాశాల సమీపంలో జగిత్యాల మెయిన్ రోడ్ పై బుధవారం తెల్లవారుజామున 02:00 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆగి వున్న లారీ AP 28 TA 2011 గల దానికి ముగ్గురు వ్యక్తులు బైక్ పైన వస్తూ ఢీ కొనడంతో అందులో ఇద్దరు చనిపోయారు. వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన శ్రీహాస్, జగిత్యాల జిల్లా మామిడాల నాగరాజు, కొత్తపల్లికి చెందిన చిలుకుల సాయి క్రిష్ణా లలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా ఒక వ్యక్తి సీరియస్ ఉన్నాడు.