8 June, 2026 | 6:23 PM

Breaking News

ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •  

దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నాం

06-11-2024 11:26 AM

బిచ్కుందలో ఏఈని ప్రశ్నించిన స్థానికులు

దుమ్ము రాకుండా నీళ్లు కొట్టించి పనులు చేపిస్తానని చెప్పిన ఏఈ

కామారెడ్డి (విజయక్రాంతి): రోడ్డు వెడల్పు పనుల్లో కాంట్రాక్టర్ నీళ్లు చల్లకుండా పనులు చేస్తుండడంతో దుమ్ము దూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్న సంఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో చోటుచేసుకుంది. బుధవారం స్థానిక ఆర్ అండ్ బి ఏ ఈ వినోదును స్థానికులు ప్రశ్నించారు. సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి దుమ్ము ధూళి రాకుండా నీళ్లు కొట్టించి పనులు చేయిస్తానని ఏఈ వినోద్ హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. ప్రతిరోజు దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు.