calender_icon.png 5 July, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

12-06-2025 12:00:00 AM

  1. పాల్వంచ కార్యదర్శిగా వీసంశెట్టి పూర్ణచందర్రావు
  2. సహాయ కార్యదర్శిగా గుండాల నాగరాజు
  3. 91 మందితో నూతన మండల సమితి ఏర్పాటు

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 11 (విజయ క్రాంతి): సిపిఐ పాల్వంచ మండల నూతన కమిటీనీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని పాండురంగాపు రం లో జరిగిన సిపిఐ పాల్వంచ మండల 19 వ మహాసభ జరిగింది. వివిధ సమస్యలుపై చర్చించి డిమాండ్ల సాధనకు తీర్మానాలు చే శారు. అనంతరం నూతనంగా 91మందితో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. మండల కార్యదర్శిగా వీసంశెట్టి పూర్ణచందర్రావు, సహాయ కార్యదర్శిగా గుండాల నా గరాజులు తిరిగి ఎన్నిక అయ్యారు వారితో పాటు 39 మందితో కార్యవర్గం, 91 మంది తో కౌన్సిల్ సభ్యులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.