20 March, 2026 | 6:14 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అమాన్ సారథ్యంలో..

14-11-2024 01:20 AM
  1. అండర్19 వరల్డ్ కప్ బరిలో యువ భారత్
  2. 13 ఏండ్ల సూర్యవన్షీకి అవకాశం

న్యూఢిల్లీ: ఈ నెల చివర్లో యూఏఈ వేదికగా జరగనున్న అండర్ 19 వన్డే వరల్డ్‌కప్‌లో భారత యువ జట్టుకు మహ్మద్ అమాన్ సారథ్యం వహించనున్నాడు. నవంబర్ 30న యువ భారత జట్టు దాయాది పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. దేశవాళీలో మెరిసిన కుర్రాళ్లు భారత జట్టులో ఉన్నారు. భారత్, పాకిస్తాన్‌తో పాటు జపాన్, ఆతిథ్య యూఏఈ జట్లు గ్రూప్ ఏ లో ఉన్నాయి. నవంబర్ 26న భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. 

సూర్యవన్షీకి చాన్స్

చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్టులో అదరగొట్టిన 13 సంవత్సరాల వైభవ్ సూర్య వన్షీకి అవకాశం దక్కింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్టులో సూర్యవన్షీశీ సెంచరీతో కదం తొక్కా డు. దీంతో సూర్యవన్షీకి సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. 

భారత షెడ్యూల్

  1. నవంబర్ 30: భారత్ x పాకిస్తాన్ దుబాయ్
  2. డిసెంబర్ 2: భారత్ x జపాన్ షార్జా
  3. డిసెంబర్ 4: భారత్ x యూఏఈ షార్జా