20 March, 2026 | 7:47 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

షం(మీ)షేర్ ఆగయా..

14-11-2024 01:23 AM

చాలా రోజుల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు రంజీ ఐదో రౌండ్ మ్యాచ్ ద్వారా గ్రౌండ్‌లోకి దిగాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన షమీ ఓ మెయిడెన్‌తో పాటు పది ఓవర్లు బౌలింగ్ చేశాడు.

2023 నంబర్‌లో చివరగా ఆడిన షమీ సరిగ్గా ఏడాదికి తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రతిష్టాత్మక బోర్డర్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఏస్ పేసర్ షమీకి చోటు దక్కలేదు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేసిన షమీ ఆరు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేశాడు.