18 March, 2026 | 12:03 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

వేములవాడలో అమానవీమ ఘటన

07-11-2024 01:06 PM

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కోడిముంజలో గురువారం అమానవీమ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే మేస్త్రి శ్రీనివాస్ మహారాష్ట్రలో చెరకు తోట కోసెందుకు రూ. 3 లక్షలతో ఒప్పందం చేసుకున్నాడు. కానీ శ్రీను తిరిగి వెళ్లకపోవడంతో ఆగంతకులు శ్రీనివాస్ తల్లిని మహారాష్ట్రకు తీసుకెళ్లారు. మహారాష్ట్ర వాసులు డబ్బు కోసం శ్రీనివాస్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించలేదని నిన్న కోడిముంజకు వచ్చారు. వారికి శ్రీనివాస్ దొరకకపోవడంతో తన తల్లి భీమాబాయిని మహారాష్ట్రకు తీసుకెళ్లారు. దీంతో వృద్ధురాలి మనవడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భీమా బాయిని తీసుకువచ్చేందుకు మహారాష్ట్రకు వెళ్లారు.