12 July, 2026 | 3:47 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

యూపీఐ లైట్ లావాదేవీ పరిమితి పెంపు

05-12-2024 12:00 AM

ముంబై, డిసెంబర్ 4: మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపు విధానాన్ని ప్రోత్సహించేదిశగా యూపీఐ లైట్ వ్యాలెట్‌లో ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.500 నుంచి రూ.1,000కు, ఏ సమయంలోనైనా మొత్తం జరిపే చెల్లింపుల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతున్నట్లు బుధవారం రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించింది.అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్‌ఏ) లేకుండా ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరుపుకునేందుకు యూపీఐ లైట్‌ను ఉద్దేశించారు.