08-01-2026 12:30:10 AM
సుల్తానాబాద్, జనవరి 7 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సిఐ కార్యాలయం లో బుధవారం విజయ క్రాంతి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ , అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ( ఏ ఎం వి ఐ) మధు , ఎస్త్స్ర చంద్రకుమార్ లు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమం లో సుల్తానాబాద్ విజయక్రాంతి రిపోర్టర్ కొమురవెల్లి భాస్కర్ ఉన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ్ క్రాంతి దినపత్రిక నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ గుర్తింపు పొందిందన్నారు.. విజయక్రాంతి దినపత్రిక మరింత మనుగడ సాధించాలని వారు ఆకాంక్షించారు.