30 June, 2026 | 10:15 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఘనంగా విలేజ్ హెల్త్ శానిటేషన్, న్యూట్రిషన్ డే

03-05-2025 01:51 AM

మునగాల మే 2: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో అంగన్వాడి సెంటర్ 4లో విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్వో వలిగొండ ఆంజనేయులు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్. పాల్గొని మాట్లాడుతూ.

పిల్లల బరువు ఎదుగుదల పర్యవేక్షణ గురించి జీరో నుంచి ఐదు సంవత్సరాల పిల్లల కు గర్భిణి బాలింత లకు పోషకాహారం   పరిసరాల పరిశుభ్రత ఇమ్యూ నై జేషన్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి డి యస్. సూపర్వైజర్ బెజవాడ సరిత. గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్. ఖాజా మోహన్.ఏఎన్‌ఎం. అంగన్వాడి టీచర్ సంధ్యారాణి. ఆయా రేష్మ ఆశ వనజ. గర్భిణి స్త్రీలు బాలింతలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.