28 June, 2026 | 2:11 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

మేడిపల్లిలో పల్లె దవాఖాన

19-06-2025 12:00 AM

భవనాలను పరిశీలించిన పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాసరావు 

యాచారం జూన్ 18 : మండలంలో మేడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పల్లె దవఖాన కోసం బుధవారం పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాసరావు భవనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గతంలో ఉన్నటువం టి హాస్టల్ భవనాలను పల్లె దవఖానకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. హాస్టల్ భవనం మరమ్మ త్తులకు కోసం త్వరలో అంచనా వేసి పనులు చేయిస్తామని తెలిపారు.

త్వరలోనే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దవఖానను ప్రారంభించునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి లిక్కీ వెంకట్ రెడ్డి మాజీ సర్పంచ్ బొడ క్రిష్ణ , పి ఆర్ జి ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త, గ్రామ పంచాయితీ కారోబర్ రమేష్ , తదితరులుఉన్నారు.