19-01-2026 05:18:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): మామడ మండలం ఫోన్ కల్ గ్రామంలో ఇటీవలే ప్రారంభించిన సదర్ మట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించిన నర్సారెడ్డి పేరు మార్చి నాగదేవత పేరు పెట్టాలని గ్రామ జేఏసీ రైతులు నిరసన తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం చేరుకున్న రైతులు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అక్కడి రైతుల ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నాగదేవత పేరు మార్చాలని రైతులు జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించారు ఈ జేఏసీ రైతులు ఉన్నారు.