calender_icon.png 8 January, 2026 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ అధ్యక్షుడి కలిసిన వినయ్‌కుమార్‌రెడ్డి

05-01-2026 12:00:00 AM

అర్మూర్, జనవరి 4 (విజయ క్రాంతి): తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించిన ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వారితో పాటు పాల్గొన్న ఆర్మూర్ మార్కెట్  కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్, మాజి మునిసిపల్ చైర్మన్ వినిత పవన్, ఇస్సాపల్లి సర్పంచ్ జీవన్,గగ్గుపల్లి సర్పంచ్ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్ గారు,కౌన్సిలర్ లు పులా నర్సయ్య,డార్లింగ్ రమేష్ నాయకులు పాల్గొన్నారు.