23 March, 2026 | 12:41 PM

చేగుంటలో వాలీబాల్ పోటీలు

17-11-2024 12:00 AM

చేగుంట: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర ధారుడ్యానికి ఎంతో ఉపయోగపడతాయని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. శనివారం చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. 18 వరకు పో టీలు జరగనున్నాయి. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్, ఎంఈవో నీరజ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.