14 August, 2026 | 12:46 PM

ఎర్రుపాలెంలో 'హర్ ఘర్ తిరంగా'

14-08-2026 10:43 AM

ఎర్రుపాలెం ఆగస్టు 14( విజయ క్రాంతి): ఆగస్టు 15th స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో  ప్రతి భారతీయుడు తమ దేశభక్తిని చాటుతూ వారి నివాసం పై జండా ఎగరవేయాలని ఫర్ ఘర్ తిరంగా ర్యాలీ ని గాంధీ సెంటర్ నుండి రింగ్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు అనుమాలు సురేష్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూతక్కి నరసింహారావు, దేవరకొండ కోటేశ్వరరావు ,పుప్పాల చంద్రమౌళి, విద్యార్థులు పాల్గొన్నారు.