04-01-2026 03:43:52 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అయిల రమేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో రమేష్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది... అలాగే కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడం జరిగింది... ఈ సందర్భంగా వాకర్ సభ్యులు రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాలు కాఫీ ఘనంగా సన్మానించడం జరిగింది... ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాకర్స్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.