లక్ష్యం వైపు రండి.. కలిసి నడుద్దాం..!
విద్యా వికాస్ అధినేత శ్రీనివాస రావు
బోధన్, మే 21 (విజయక్రాంతి): లక్షల ఫీజులు, కార్పొరేట్ మాయాజాలం చూసి మోసపోకండి.. ఒత్తిడి లేని చదువుతోనే చరిత్ర సృష్టించవచ్చని బోధన్ ‘విద్యా వికాస్’ నిరూపించింది! ఐపీఈలో 994, 992, 990 మార్కులతో టాప్ లేపడమే కాకుండా, జేఈఈలో 293వ జాతీయ ర్యాంక్, ఈఏపీసెట్లో 3300, 3578 ర్యాంకులతో కార్పొరేట్ సంస్థల మైండ్ బ్లాక్ చేసింది.
మా రూటే సెపరేట్.. ఇక్కడ బట్టీ చదువులు ఉండవు, బ్రెయిన్కు ఎక్కే సబ్జెక్ట్ కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది అని ఎండి శ్రీనివాసరావు సింహగర్జన చేశారు. దూరాన ఉన్న రంగుల ప్రపంచాన్ని నమ్మి పిల్లల భవిష్యత్తును ఆడుకోవద్దని, బోధన్ అనిల్ టాకీస్ రోడ్డులోని విద్యా వికాస్ ఫోన్: 8282824660 లో చేర్పించి మీ పిల్లలను సింహాల్లా మార్చాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ర్యాంకులు శ్రీనివాస్ రావు.. రికార్డులు సృష్టించబడతాయి!






