అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి
21-03-2026 12:00 AM
మహబూబ్ నగర్, మార్చి 20(విజయక్రాంతి): తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని నింపాలని భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ మూడావత్ బాలకోటి ఆకాంక్షించారు. ఉగా ది పండుగ సంస్కృతికి ప్రతీక అని, షడ్రుచుల సమ్మేళనంలాగానే జీవితంలో కష్టాలు, సంతోషాలు సమానంగా స్వీకరించి అభివృ ద్ధిపథంలో ముందుకు సాగాలన్నారు.




