23 June, 2026 | 5:24 PM

Breaking News

ప్రీవెడ్డింగ్ షూట్‌లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపిన యువతి   •   రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •  

ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి

03-04-2026 06:43 PM

కుబీర్,(విజయక్రాంతి): ధర్మాన్ని మనం రక్షిస్తే అది మానవ సమాజాన్ని రక్షిస్తుందని అటువంటి ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సరస్వతి ఆనంద్ మహారాజ్ అన్నారు. శుక్రవారం బాసరలో వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ కోసం సభ్యులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్, ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర పటేల్, పండరి పటేల్ కామన పటేల్ తదితరులు పాల్గొన్నారు