17 April, 2026 | 11:03 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం..

15-06-2025 12:13 AM

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే..

అదిలాబాద్ (విజయక్రాంతి): వర్షాకాల సమయంలో పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్(MP Nagesh), ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) పేర్కొన్నారు. ఇటీవల బేల మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు దుర్మరణం చెందడం బాధాకరమైన విషయమని అన్నారు. శనివారం బాధిత కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా సైతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇంద్రజిత్, కరుణాకర్ రెడ్డి, మురళీధర్,  దత్తానిక్కం, సందీప్, రాము, నవీన్, మూడేశ్వర్, రాకేష్ సూర్య తదితరులు పాల్గొన్నారు.